పుంగనూరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏడూరు గ్రామం వద్ద వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని ముత్యాలు, నవరత్నాల దండలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Special Pujas to Shri Lakshminarasimhaswamy at Punganur
