Natyam ad

పుంగనూరులో శ్రీఅయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని రాగానిపల్లె గ్రామస్తులు కలసి విరాళాలతో నూతన ంగా నిర్మించిన శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామివారిని వర్షంలోనే ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్పనామస్మరణతో గ్రామం భక్తితో పులకించింది. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Special Pujas to Sri Ayyappaswamy at Punganur

Post Midle