శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

 

శ్రావణ తొలి శనివారం సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ఏడూరులో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నటరాజస్వామి దీక్షితులు ఆధ్వర్యంలో పూజలు, హ్గమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Tags: Special Pujas to Sri Lakshmi Narasimhaswamy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *