శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు పెట్టి, చల్లముద్ద నైవేద్యంతో వెహోక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Tags; Special Pujas to Sri Virupakshi Maremma

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *