పుంగనూరులో శ్రీవీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని భీమగానిపల్లె క్రాస్‌ వద్ద గల శ్రీవీరాంజనేయస్వామికి గురువారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

 

Tags: Special Pujas to Sriveeranjaneyaswamy at Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *