అరుద్రోత్సవంలో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు.
శ్రీశైలం ముచ్చట్లు:
శ్రీశైలంలో ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ మల్లికార్జునస్వామికి వార్షిక అరుద్రోత్సవం.అరుద్రోత్సవంలో భాగంగా శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు.ఆలయ ముఖమండప ఉత్తర ద్వారాన్ని తెరచి భక్తులకు ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం.శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు.శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను క్షేత్ర పురవీధులలో గ్రామోత్సవం.గ్రామోత్సవం అనంతరం భక్తులను దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతి.

Tags:Special pujas to the Utsavamurtis of Shri Swami Amma during Arudrotsavam.
