Natyam ad

కర్నూలులో కురువ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన . 

-మూడు రాష్ట్రాల నుండి యువత హాజరు

 

కర్నూలు ముచ్చట్లు:

Post Midle

కర్నూలు నగరం,జిల్లా పరిషత్,.ఆవరణ లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి వధూవరులు,కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా గౌరవాధ్యక్షులు కె.కిష్టన్న, జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసులు,జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కె. రంగస్వామి,జిల్లా కోశాధికారి కె.పి.నాగన్న మాట్లాడారు.2003 నుండి ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా కురువ సంఘం తరుపున వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేదికలో మూడు రాష్ట్రాల నుండి 500మంది వరకు హాజరుకావడం ఆనందదాయకం అన్నారు.భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో వివాహ పరిచయ వేదిక కన్వీనర్ కే .నాగన్న ,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు , పాల సుంకన్న,కే.దామోదర్ , తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,బి .సి .తిరుపాల్ ,కే .వెంకటేశ్వర్లు ,దివాకర్ ,ఓ .పుల్లన్న ,కే .మద్దిలేటి ,కే .బాలరాజు ,పర్ల చిరంజీవి ,రుగ్మత సర్పంచ్ కురువ వెంకన్న ,పర్ల MPTC మేకల శేషన్న ,కురువ ఆంజనేయులు ,పక్కీరప్ప ,హనుమంతు ,సిరివెళ్ల లింగమయ్య ,నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.

Tags: Special response to Kuruva marriage introduction venue in Kurnool.

Post Midle

Leave A Reply

Your email address will not be published.