సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్

కడప ముచ్చట్లు:

ఆపదలో ఉన్న సీనియర్ సిటిజన్స్, ఎలాంటి ఆర్థిక స్తోమత లేని సీనియర్ సిటిజన్స్, పిల్లల పర్యవేక్షణ లేని సీనియర్ సిటిజన్స్, వైద్య అవసరాలు ఉన్న సీనియర్ సిటిజన్స్ తమ   లీగల్ అవసరాలు కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14567  ను ఉపయో గించుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సెక్రటరీ ఎస్ కవిత అన్నారు  అవసరం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఈ 14567 అనే ఉచిత  టోల్ఫ్రీ నెంబర్ను సంప్రదిస్తే వెనువెంటనే వారు స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందిని అన్నారు .  ఈ టోల్ ఫ్రీ నెంబరు దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందన్నారు  అవసరం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

Tags: Special toll free number for senior citizens

Post Midle
Post Midle
Natyam ad