శబరిమల వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు
విజయవాడ ముచ్చట్లు:
శబరిమల వెళ్లే యాత్రికుల కోసం విజయవాడ రైల్వే డి విజన్ ఈనెల 4, 5, 11, 12 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు కాకినాడ టౌన్-ఎర్నాకుళం మధ్య నడుస్తాయి. రైలు నెంబర్ 07147, 07148కు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఈ ప్రత్యేక శబరిమల రైళ్లు సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, జోలార్‌పెట్టై, సాలెం, ఈరోడ్, కోయంబత్తూరు, పాలక్కడ్, త్రిచూర్ స్టేషన్లలో ఆగుతాయి.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Special trains for pilgrims going to Sabarimala