కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేక చికిత్స

తెలంగాణ ముచ్చట్లు :

 

కరోనా సోకిన గర్భిణులకు తెలంగాణలో ప్రత్యేక చికిత్స చేయనున్నారు. డెలివరీ కి 15 రోజులకు ముందు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారి కోసం ప్రత్యేకంగా 500 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అవసరమైన పరికరాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుఖ ప్రసవం చేసేందుకు నిపుణులైన సిబ్బందిని ఏర్పాటు చేశారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

 

Tags: Special treatment for pregnant women with corona infection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *