పల్లెబస కార్యక్రమంలో మొక్కలు నాటిన స్పెషలాఫీసర్‌

Specialist planted by Vanchukal in the village function

Specialist planted by Vanchukal in the village function

Date:13/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని భీమగానిపల్లెలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు ఆధ్వర్యంలో పల్లెబస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పుంగనూరు స్పెషలాఫీసర్‌ అరుణకుమారి ఆధ్వర్యంలో తహశీల్ధార్‌ మాధవరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలమేరకు పల్లెబస కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పంచాయతీలలోను పకడ్భంధిగా నిర్వహించినట్లు తెలిపారు. మరుగుదొడ్ల వినియోగం గూర్చి ప్రజల్లో అవగాహన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అన్యధికారులు పాల్గొన్నారు.

పల్లెబస కార్యక్రమంలో మొక్కలు నాటిన స్పెషలాఫీసర్‌https://www.telugumuchatlu.com/specialist-planted-by-vanchukal-in-the-village-function/

Tags: Specialist planted by Vanchukal in the village function

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *