Natyam ad

ఎస్వీ విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో దళితుల ఆత్మీయ సదస్సు

తిరుపతి ముచ్చట్లు:

ఎస్వీ విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో దళితుల ఆత్మీయ సదస్సుకార్యక్రమంకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .భారీ ర్యాలీతో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి స్వాగతంకార్యక్రమం లో పాల్గొన్న డిప్యూటీ సీఎం  కే నారాయణ స్వామి, మంత్రి  మేరుగ నాగార్జున, మంత్రి ఆర్కే రోజా, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపిలు  ఎన్ రెడ్డప్ప,  గురుమూర్తి, ఎమ్మేల్యేలు  భూమన కరుణాకర్ రెడ్డి,  ఆదిమూలం, వరప్రసాద్, ఇతర నాయకులు

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

దళితుల ఆదరాభిమానాలతో ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిఅంబేద్కర్  రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిరాబోయే తరాల అభ్యున్నతి కోసం ఈరోజు సిఎం  వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు.అంబేద్కర్  రాజ్యాంగ స్పూర్తితో సిఎం  వైఎస్ జగన్ పని చేస్తున్నారు.గతంలో ఎన్నికల్లో గెలిచి మానిఫెస్టో ను ఏకంగా వెబ్ సైట్ నుండి తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడు దేదేశం లో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో 98.44 శాతం హామీలు అమలు చేసిన ఘనతపథకాలు, అభివృద్ధి కేవలం ఓటు హక్కు ఉన్న వాళ్ళకే అందేవిఓట్ల గురించి ఆలోచించకుండా చిన్న పిల్లల కోసం నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారు.ఈరోజు గాంధీ మహాత్ముడు చెప్పిన గ్రామ స్వరాజ్యం తేవడమే కాకుండా, ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్లను నియమించిన ఘనత సిఎం  జగన్ మోహన్ రెడ్డి దే.రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.దళిత ద్వేషిగా చంద్రబాబు పాలన సాగిందిదళిత అభ్యున్నతి కి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలి.

 

Tags: Spiritual Conference of Dalits at SV University Auditorium

Post Midle