ఎమ్మెల్సీ కవిత కు మంత్రి దంపతుల ఆత్మీయ కానుక..

కరీంనగర్ముచ్చట్లు:

సీఎం కేసీఆర్ తనయ,నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా కరీంనగర్ లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ -స్నేహాలత దంపతులు తమ ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కు మంత్రి దంపతులు సన్మానించి సంప్రదాయ బద్ధంగా ఆడపడుచు కానుక ను అందజేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Spiritual gift from the minister couple to the Emelsie poem ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *