Natyam ad

కడప నగరంలో ఆత్మీయ సమావేశం.

కడప  ముచ్చట్లు:

కడప నగరంలోని రహమాతియ ఫంక్షన్ హాల్లో టీడీపి అసమ్మతి వర్గం అమీర్ బాబు, అలాం ఖాన్ పల్లి లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర క్రిస్తియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యాక్షుడు యంపి సురేష్, అష్రఫ్ అలి ఖాన్,మొద్దిన్ సాబ్, మీనాక్షి, రామాంజనేయులు రెడ్డి, బుఖారి.తెలుగుదేశం పార్టీ కోసం మేము ఎంతో కష్ట పడ్డం.మా సేవలు లేకుండా మాధవి రెడ్డి కడప లో ఎమ్మెల్యే అవుతారా.ఇంఛార్జిలకు తెలియకుండా టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి మా డివిజన్ లలో పర్యటిస్తారు.మాకు తెలియకుండా మా డివిజన్లలో వెళ్లి పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానిస్తారు.కడప లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం గొడవలు పెట్టింది.టిడిపి లో ఎందుకు పనికిరాని వాళ్ళను కడప అభ్యర్థిగా ప్రకటించారు.మాధవి రెడ్డి అంటే కడప లో ఎవరికి తెలియదు.గతంలో శ్రీనివాసులు రెడ్డి జిల్లా ఇంచార్గిగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ కు గెలిపించుకోలేదు.టిడిపి లో తగిన న్యాయం జరిగే వరకు పోరాడుతాం.

Post Midle

 

Tags:Spiritual meeting in Kadapa city.

Post Midle