పూతలపట్టు ముచ్చట్లు:
పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాలకు సంబంధించిన మైనార్టీ నాయకులు ఈరోజు ఉదయం బంగారుపాళ్యం మండలంలోని కామరాజు గెస్ట్ హౌస్ నందు మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పూతలపట్టు MLA అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
Tags: Spiritual meeting of minorities