Natyam ad

పోటాపోటీగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు

తిరుపతి ముచ్చట్లు:

 

    టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.– ఉద్యోగుల కబడ్డీ పోటీల్లో చిరంజీవి జట్టు విజయం సాధించగా, తులసీధామరెడ్డి జట్టు రన్నరప్ గా నిలిచింది. సీనియర్ అధికారుల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో   సురేంద్ర జట్టు విజయం సాధించగా,  వెంకటస్వామి జట్టు రన్నరప్ గా నిలిచింది. 45 ఏళ్ల లోపు మహిళల పాసింగ్ ది లగేజ్  పోటీల్లో మునిలత జట్టు విజయం సాధించగా, అనూరాధ జట్టు రన్నరప్ గా నిలిచింది. 45 ఏళ్లు పైబడిన క్యారమ్స్ మహిళల సింగిల్స్ పోటీల్లో రాజేశ్వరి విజయం సాధించగా, వసుధ రన్నర్ గా నిలిచారు. 45 ఏళ్లు పైబడిన క్యారమ్స్ మహిళల డబుల్స్ పోటీల్లో రాధిక, శశికళ జట్టు విజయం సాధించగా, మల్లీశ్వరి, విజయ జట్టు రన్నరప్ గా నిలిచింది.

 

Tags: Sports competitions of TTD employees as competition

Post Midle
Post Midle