Spray to avoid corona

కరోనాను నివారించేందుకు స్ప్రే

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెలో కరోనాను నివారించేందుకు బ్లీచింగ్‌ స్ప్రే చేశారు. ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు , ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోడియం క్లోరైడ్‌ను ట్యాంకర్ల ద్వారా స్ఫ్రే చేశారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేసి, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ , మోలా•న్‌ వేశారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరిన్‌ వేశారు. కరోనాను నివారింఛేందుకు ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, అలాగే గుంపులుగా ఉండకుండ భౌతిక దూరం పాటించాలని భాస్కర్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రామకృష్ణారెడ్డి, రెడ్డెప్ప, కార్యదర్శి నరసింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రేషన్‌కార్డు దారులకు డబ్బు పంపిణీ విజయవంతం

Tags: Spray to avoid corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *