శ్రీ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు
అమరావతి ముచ్చట్లు:
కోనేటి ఆలయం వద్ద వెలసి ఉండు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కేరళ వాయిద్యాల నడుమన మరియు డిజె సౌండ్ సిస్టంతో వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ తప్పక హాజరుకావాలని మనవి చేసుకుంటూ శ్రీ ధర్మశాస్త్ర సేవా సంఘం.

Tags: Sri Ayyappa Swamy’s procession
