Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాల ఆహ్వానo – ఎంపీ రెడ్డప్ప

చిత్తూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికలను చిత్తూరు ఎంపీ రెడ్డప్పకి మరియు చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు కి మరియు పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ కి మరియు జడ్పీ చైర్మన్ వాసు కి మరియు రాష్ట్ర ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయ్ ఆనంద్ రెడ్డి కి ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ మరియు కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి  ఆలయ అర్చకులు ఆహ్వానించారు.

 

Post Midle

Tags: Sri Boyakonda Gangamma Dussehra Mahotsav Invitation – MP Reddappa

Post Midle

Leave A Reply

Your email address will not be published.