Sri Chowdeshwari Devi in the decoration of Sri Gayatri Devi as part of the Dasara celebrations

దసరా ఉత్సవాల్లో భాగంగా  శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో శ్రీ చౌడేశ్వరి దేవి

Date:18/10/2020

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని గుంతల పేట లో వెలసియున్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే అర్చకులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి కుంకుమార్చన నిర్వహించి విశేషలంకారం చేశారు. అలాగే మండలంలోని గుంతయం బాడీలోని శ్రీ చౌడేశ్వరి దేవి తిరుమలరెడ్డి పల్లిలోని మారెమ్మ, సీతారామ స్వామి, రామసముద్రం లో వెలసిన శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి, దుర్గలమ్మ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆలయాల్లో ప్రధాన అర్చకులు వివిధ అలంకారాలతో అమ్మవార్లను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇది చారిత్రాత్మకం..

Tags: Sri Chowdeshwari Devi in the decoration of Sri Gayatri Devi as part of the Dasara celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *