Sri Govindarajaswamy Temple in Tirupati

మే 28 నుండి జూన్ 5 వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

-ఆల‌య ప్రాంగ‌ణంలోనే వాహ‌న‌సేవ‌లు

Date:25/05/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 27న అంకురార్పణం జరగనుంది.క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఈ వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. జూన్ 4న ర‌థోత్స‌వానికి బ‌దులు ఆల‌య ప్రాంగ‌ణంలో భోగితేరు ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. జూన్ 5న క‌పిల‌తీర్థంలో చ‌క్ర‌స్నానాన్ని ర‌ద్దు చేశారు.

ఐదేళ్ల బుడ్డోడు…!ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు..

Tags: Sri Govindarajaswamy Temple in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *