Natyam ad

శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి జయంతి

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి జయంతి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయప్రాంగణం బ్రహ్మగుడి నందు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి.సాగర్ బాబు దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల్ ఆలయ వేద పండితులు వేద పండితులు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Sri Jagadguru Adisankaracharya’s birth anniversary

Post Midle