Natyam ad

ధ్వజావరోహణంతో ముగిసినశ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట ముచ్చట్లు:

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.  రాత్రి 7 గంటలకు  ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.  బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .  ఈ కార్యక్రమంలో  డిప్యూటీ ఈవో  నరేష్ బాబు, సూపరింటెండెంట్‌  హనుమంతయ్య,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  నవీన్ పాల్గొన్నారు.

Post Midle

 

Tags:Sri Kodandarama Swami Brahmotsavam ended with flag hoisting

Post Midle