శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకలు

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరు పట్టణం శివన్న నగర్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1వ.వార్డు కౌన్సలర్ కామార్తి నాగేశప్ప శ్రీకృష్ణాష్టమి వేడుకలో ముఖ్య థులుగా పాల్గొని జై కృష్ణ,జై జై కృష్ణ అని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేటికీ మరణం లేనిది, నాశనం లేనిది కృష్ణ చైతన్యం అని తెలిపారు,మన అంతర్గత బలహీనతలును అర్జునుడు భాగవద్గిత ద్వారాఏ విదంగా ఛేదించుకోగలిగాడో అదేవిదంగా నేటి తరం కూడా వాటిని వదుల్చుకొని సమస్తితి లో ఉండాలని సూచించారు. కావున సమస్త మానవాళికి కృష్ణతత్వం,భగవద్గీత ఉపయోగపడుతుందని అన్నారు.

 

Tags: Sri Krishna Janmashtami Celebrations at Sri Saraswati Shishu Mandir School

Leave A Reply

Your email address will not be published.