నిజాంపట్నంలో శ్రీలంక బోటు

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్రం లోకి కొట్టుకు వచ్చిన శ్రీలంకకు చెందిన బోటు. కిలోమీటర్ దూరం వద్ద శ్రీలంక బోట్ కొట్టుకు వచ్చి సగం వరకు మునిగి పోయిఉంది. బోటు నిజాంపట్నం వరకు ఎలా కొట్టుకు వచ్చింది అందులో ఏమున్నాయి అనే వివరాలను కోస్ట్ గార్డ్, రెవిన్యూ, మెరైన్, పోలీస్, మత్స్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. బోటును క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
 
Tags: Sri Lankan boat at Nizampatnam

Leave A Reply

Your email address will not be published.