శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు

Sri Prasanna Venkateswara Swamy is the excellence of grace

Sri Prasanna Venkateswara Swamy is the excellence of grace

Date:06/10/2018
తిరుపతి ముచ్చట్లు:
అప్పలాయగుంటలోనిcలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు.
అనంతరం రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, రక్షాబంధనం, కుంభరాధనం నిర్వహించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో  సుబ్రమణ్యం, సూపరింటెండెంట్  గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:Sri Prasanna Venkateswara Swamy is the excellence of grace

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *