9న వైభవంగా శ్రీబురడగుంట గంగమ్మ జాతర

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో ఆదివారం వైభవంగా శ్రీబురడగుంట గంగమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆధ్వర్యంలో వేదపండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి , దీపాలు మోసి, మొక్కుబడులు చెల్లించనున్నారు. అలాగే గ్రామంలోని నడివీధి గంగమ్మను పురవీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొని , తీర్థప్రసాదాలు స్వీకరించాలని గ్రామస్తులు కోరారు.

 

Tags: Sri Radagunta Gangamma Jatara in splendor on 9th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *