Natyam ad

పుంగనూరులో శ్రీరామనవమి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం పట్టణంలోని హనుమంతరాయునిదిన్నిలో గల శ్రీ అభయాంజనేయస్వామి ఆలయము, కోనేటి వద్ద గల వీరాంజనేయస్వామి ఆలయము, సుబ్బమ్మ చెరువు వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో రామనామస్మరణలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా భక్తులకు పానకము, మినపపప్పు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Sri Ram Navami celebrations in Punganur

Post Midle