Natyam ad

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చే శ్రీరామనవమి ఉత్సవం

మదనపల్లి  ముచ్చట్లు:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (abvp) మదనపల్లి శాఖ ఆధ్వర్యం లో శ్రీరామనవమి ఉత్సవం ఘనంగా జరిగింది.పానక ప్రసాదాలు వితరణ జరిగింది.సామన్యాప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Sri Ramanavami festival by Akhil Bharatiya Vidyarthi Parishad

Post Midle