Natyam ad

శ్రీరాములు  వైకుంఠ సమారాధన

పెనుకొండ ముచ్చట్లు:

పెనుకొండ మండలం, గుట్టూరు గ్రామంలో, పెనుకొండ జడ్.పి.టి.సి సభ్యులు  శ్రీరాములు  వైకుంఠ సమారాధన కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషద్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ   హాజరయ్యి, హిందూపురము యంపి అభ్యర్థి   శాంతమ్మ  , హిందూపురము మునిసిపల్ చైర్ పర్సన్  , కనగానపల్లి జడ్.పి.టి.సి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్   మాట్లాడుతూ శ్రీరాములు  సౌమ్యులని, అందరిని ఆప్యాయంగా, ప్రేమగా పలకరించే మానవతా మూర్తి అని, వారు భౌతికంగా మన మధ్య లేకున్నా, ఎప్పటికి వారి జ్ఞాపకాలు చిరస్మరణీయమని తెలిపారు. అనంతరం శ్రీరాములు  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

Post Midle

Tags:Sri Ramulu Vaikuntha Samaradhana

Post Midle