Natyam ad

కలవాండ్ల పల్లెలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

 

బద్వేలు    ముచ్చట్లు:

 

Post Midle

బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలంలోని … కలవాండ్ల పల్లెలో శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో యాదవ సంఘం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు వైసిపి సీనియర్ నాయకులు రామనబోయిన శ్రీనివాసులు యాదవ్ శ్రీమతి గంగమ్మ కుటుంబ సభ్యులు స్వామివారి కల్యాణం మహోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అనంతరం పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని కయాకర్పురం సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు గ్రామ ప్రజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనంతరం ప్రత్యేక అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు_*

Tags;Sri Sitaram’s marriage mahotsavam was held in grand splendor in Kalavandla village

Post Midle