డిసెంబ‌రు 10న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

Sri Thirumangai Alwar Sattumoram on December 10th

Sri Thirumangai Alwar Sattumoram on December 10th

Date:09/12/2019

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో డిసెంబ‌రు 10వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జ‌రుగ‌నుంది. ఈ ఆల‌యంలో డిసెంబ‌రు 1 నుండి శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్స‌వం జ‌రుగుతోంది. సాత్తుమొర సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సందర్శించార‌ని వారి శిష్యుల మాట‌. స్వామివారిని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను గానం చేసాడు.

 

కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోండి

 

Tags:Sri Thirumangai Alwar Sattumoram on December 10th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *