Sri Vasavimatha is the day of self-sacrifice

శ్రీ వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీవాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కె.బాలసుబ్రమణ్యం తెలిపారు. శనివారం బాలసుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడుతూ వాసవీదేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఉదయం 5 గంటల నుంచి సుప్రబాతసేవతో ప్రారంభిస్తామన్నారు. హ్గమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని మంగళవాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రాత్రి 8 గంటలకు అమ్మవారికి వజ్రకవచం అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వాసవీమాత మాలధారణ దీక్షలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

జాతీయమెగా లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి

Tags: Sri Vasavimatha is the day of self-sacrifice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *