Natyam ad

జూన్ 2న శ్రీ వేద నారాయణ స్వామి కంచి గరుడసేవ

తిరుపతి ముచ్చట్లు:

నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో జూన్ 2 వతేదీ కంచి గరుడసేవ వైభవంగా జరుగనుంది. కంచిలోనిశ్రీ వరదరాజ స్వామి ఆలయంలో గరుడ సేవను పురస్కరించుకుని శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన స్వామిగరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

 

Post Midle

Tags:Sri Veda Narayana Swami Kanchi Garudaseva on 2nd June

Post Midle