శ్రీ విరూపాక్షి మారెమ్మ మహాసంప్రోక్షణ కార్యక్రమం

Date:24/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండు వద్ద వెలసియున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆలయంలో గణపతిపూజ చేసి, ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయంలో అద్దాల మండపాన్ని , ఆలయ ప్రాంగణాన్ని దాతలు ఎస్‌కె. రమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి కలసి నిర్మించారు. మూడు రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు , హ్గమాలు నిర్వహించి, మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు వేద పండితులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

 

27న హుండి లెక్కింపు

Tags: Sri Virupakshayi Maremma Mahapravaprakshana Program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *