నవధాన్యాల అలంకరణతో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

Sri Virupakshi Maremma darshan with decoration of novelty

Sri Virupakshi Maremma darshan with decoration of novelty

Date:15/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రవేటు బస్టాండ్ వద్దగల ప్రసిద్ధ విరుపాక్షి మారెమ్మ దేవస్థానంలో శుక్రవారం ఉదయమే అర్చకులు అమ్మవారికి అభిషేకాలు,రాహుకల పూజలు నిర్వహించడం తో పాటు భక్తుల దర్శనార్థం అమ్మవారిని నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.శుక్రవారం రాహుకాల సమయం లో భక్తి శ్రద్ధలతో మహిళ భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి నిమ్మకాయ ద్వీపాలతో రాహుకాల పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

 

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆల‌యంలో రుద్ర‌యాగం ప్రారంభం

 

Tags:Sri Virupakshi Maremma darshan with decoration of novelty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *