శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి,  పార్వతీపురం మన్యం జిల్లాలకు పిడుగు హెచ్చరిక

అమరావతి ముచ్చట్లు:

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి,  పార్వతీపురం మన్యం జిల్లాలకు పిడుగలు పడే అవకాశాలున్నాయని విపత్తుల సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం టెక్కలి,  సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి  సిగడాం,
విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస
అనకాపల్లి జిల్లా చీడికాడ,కె.కొత్తపాడు, దేవరపల్లిఅల్లూరి  సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి
పార్వతీపురంమన్యం జిల్లా లో పాచిపెంట, బలిజిపేట, పాలకొండ, సీతంపేట మండలాలు మరియు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు  చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండని అధికారులు సూచించారు.

 

Tags: Srikakulam, Vijayanagaram, Anakapalli, Alluri, Parvathipuram and many other districts have been warned of lightning.

Post Midle
Post Midle
Natyam ad