శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం స్వామి అమ్మ వార్ల హుండి లెక్కింపు
శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తి,తిరుపతి జిల్లా 01 వ తేదిన స్వామి అమ్మ వార్ల హుండి ద్వారా వచ్చిన నగదును లెక్కింపు జరిగింది.

మొత్తం నగదు: 1,37,29,296/_
బంగారు : 0.116.800
వెండి : కేజి 334.900 గ్రాములు
విదేశీ నగదు : 89నెంబరులు
USA : 28
Malaysia : 34
OTHERS. 20
UAE. :07
ఈ నగదు మొత్తము 21రోజులకు వచ్చినది LAST హుండీ కౌంటింగ్ 08-02-2023.
Tags; Srikalahasteeshwara Devasthanam Swami Amma Warla Hundi Counting
