శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి బదిలీ

Date:18/10/2020

తిరుపతి ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి బదిలీ. గుంటూరు ఆర్డీవో గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కొత్త ఈవో గా పెద్దిరాజు నియామకం. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న పెద్దిరాజు.

పుంగనూరు నియోజక వర్గం లో బొమ్మల పరిశ్రమ ఏర్పాటు చేయాలి

Tags: Srikalahastishwara Swamy transferred their temple to Evo Chandrasekhar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *