Natyam ad

శ్రీకృష్ణదేవరాయలు  విగ్రహవిష్కరణ-ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

రాజంపేట  ముచ్చట్లు:


రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయలు  విగ్రహవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి , శాసనమండలి సభ్యులు సి.రామచంద్రయ్య , కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు , రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి .ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి , రాజంపేట జడ్పిటిసి దాసరి పెంచలయ్య, డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి, రిటైర్డ్ ఆర్డీవో నల్లబోతుల ఈశ్వరయ్య, మధురాజు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు, మహిళా నాయకురాలు మిరియాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Srikrishnadevarayalu idol unveiling-MP Peddireddy Mithun Reddy

Post Midle
Post Midle