శ్రీనిధి యూనివర్సిటీ ముదు అందోళన
ఎన్ఎస్యూఐ ఛీఫ్ బల్మురి వెంకట్ అరెస్టు
ఘట్కేసర్ ముచ్చట్లు:

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని శ్రీనిధి యూనివర్సిటీకి పర్మిషన్ లేకున్నా విద్యార్థులనీ చేర్చుకొని విద్యార్థులను ఇబ్బంది కల్గిస్తున్న శ్రీనిధి యాజమాన్యానికి వ్యతిరేకంగా శ్రీనిధి కళాశాల వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి మద్దతుగా ఘట్ కేసర్ లోని శ్రీనిధి కళాశాలకు వెళ్తున్న రాష్ట్ర ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మురి వెంకట్ నీ, మేడిపల్లి వద్ద అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్ కి తరలించారు. మేడిపల్లి పోలీసు స్టేషన్ లోకి ఎవరిని అనుమతించడంలేదు.
Tags: Srinidhi University Mudu Andolana
