శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి

కృష్ణా మృతి
 
చల్లపల్లి మండలం చల్లపల్లి రాధా నగర్ వాస్తవ్యులు వైయస్ఆర్సీపీ సానుభూతిపరులు ,ప్రముఖ దర్జీ మెరక న పల్లి శ్రీనివాసరావు ( సునీల్) గుండెపోటుతో మరణించిన, ఈ విషయము స్థానిక ప్రముఖ రక్తదాత కస్తూరి విజయ్ కుమార్ తెలపగా చల్లపల్లి మండలంZPTC రాజులపాటి కళ్యాణి, హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్, ప్రముఖ న్యాయవాది, పార్టీ సీనియర్ నాయకులు మోపిదేవి ద్వారకానాథ్ సునీల్ పార్ధివదేహాన్ని సందర్శించి వారి దేహం మీద పుష్పా మాల నుంచి ఘనమైన నివాళులు అర్పించారు. వారితో పాటు స్థానిక వార్డు మెంబర్ పూల బుజ్జి భార్య ఉప్పాల వెంకటేశ్వరమ్మ, కోట అంజిబాబు, రాజులపాటి బద్రి, మెండు వీరబాబు, రమేష్, టైర్ కొట్టు హుసేన్ వైయస్ఆర్ సీపీ నాయకులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని సునీల్ కు ఘనమైన నివాళులు అర్పించి నారు. అలాగే సునీల్ కుటుంబాన్ని ZPTC కళ్యాణి శివ ప్రసాద్ దంపతులు,ప్రముఖ న్యాయవాది ద్వారకానాథ్ పరామర్శించి ఆ కుటుంబాని ఓదార్చి ,ప్రభుత్వ పరంగా అందవలసిన వైయస్సార్ బీమా అందే విధంగా మండలపార్టీ కృషి చేస్తుందని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినారు,
 
Tags: Srinivasa Rao died of a heart attack

Leave A Reply

Your email address will not be published.