ఇంటర్మీడియట్‌లో శ్రీవెంకటేశ్వర కళాశాల విజయకేతనం

Srinveteswara College in Intermediate

Date:12/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలలో బాలబాలికలు విజయఢంకా మ్రోగించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్‌ కళాశాల విద్యార్థినీలు ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. బి.సౌమ్య, బి.పూజిత, బి.బావన, డి.మౌనిక 10 పాయింట్లు సాధించారు. వీరిని డైరెక్టర్‌ రాధాక్రిష్ణారెడ్డి, ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, అధ్యాపకులు అభినందించారు.

ఇంటర్మీడియట్‌లో ఎంసివికళాశాలల విద్యార్థుల ప్రతిభ

Tags: Srinveteswara College in Intermediate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *