చిన్నశేష వాహనంపై తిరువీదుల్లో ఊరేగిన శ్రీవారు

Sriram was born in Thiruvalluvar on a small car

Sriram was born in Thiruvalluvar on a small car

 Date:14/09/2018
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఇవాల ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగారు.  పాండు రంగ స్వామ ివారి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు, అశ్వాలు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
Tags:Sriram was born in Thiruvalluvar on a small car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *