పుంగనూరు లయ న్స్ క్లబ్‌ ప్రతినిధులుగా శ్రీరాములు, ఈశ్వరమ్మ

పుంగనూరు ముచ్చట్లు:

లయ న్స్ క్ల బ్‌ పుంగనూరు నోబుల్‌ నూతన అధ్యక్షుడుగా శ్రీరాములు, కార్యదర్శిగా ఈశ్వరమ్మ లను క్లబ్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం  లయ న్స్ క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ ఆధ్వర్యంలో క్లబ్‌ ఏన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా మహేంద్రరావు, ఇనాయతుల్లాషరీఫ్‌, శ్రీధర్‌, త్రిమూర్తిరెడ్డి, బిఎన్‌.సుధాకర్‌, సురేష్‌ లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు  లయ న్స్ క్లబ్‌ను మరింత విస్తత పరుస్తామని తెలిపారు.

Tags: Sriramulu and Iswaramma are the representatives of the Lions Club in Punganur

Leave A Reply

Your email address will not be published.