Sriransagar project flood flow

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం

Date:21/10/2020

నిజామాబాద్  ముచ్చట్లు:

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు పదహారు వరద గేట్లు ఎత్తేసారు. ఇన్ ఫ్లో 37837 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 62827 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి
స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. నీటి సామర్థ్యం  90 టీఎంసీలు. జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 336 టీఎంసీలు. 210 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి
వదిలిపెట్టారు.

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags: Sriransagar project flood flow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *