Date:07/12/2019
తిరుమల ముచ్చట్లు:
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య నారాయణి రెడ్డి, కల్పన తిరుమల శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 2 కోట్లను విరాళంగా అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని వారు డిడి రూపంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి కి అందజేశారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు.
ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tags:Srivari Anna Prasadam Trust pays Rs. 2 crore donation