పుంగనూరులో 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకట్రమణస్వామి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నారు. మార్చి 9 వ తేదీ వరకు జరిగే బ్రహ్గ్మత్సవాలలో బాగంగా మార్చి 6న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు చేయనున్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని ఆలయాధికారులు కోరారు.

Tags; Srivari Brahmotsavam from 27th in Punganur
