Cases of misconduct on TTD

జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

Date:09/06/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11వ తేదీ ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 18  కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు.      ఇందులో భాగంగా తిరుప‌తిలోని విష్టునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం(6 కౌంట‌ర్లు)‌,  అలిపిరి వ‌ద్ద‌గ‌ల భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), బుధ‌‌వారం ఉద‌యం 7.30 గంట‌ల నుండి టైమ్‌స్లాట్ ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు. భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ఒక్క‌రోజు ముందుగా తిరుప‌తిలో ద‌ర్శ‌నం టోకెన్లు పొందాల్సి ఉంటుంది.  భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన స‌మ‌యంలో మాత్ర‌మే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రావ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి.

రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలి

Tags: Srivari free show tokens in Tirupati from 10th June

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *