Natyam ad

వివిధ బ్యాంకుల్లో వున్న శ్రీవారి నగదు డిపాజిట్లు వెల్లడి

తిరుమల ముచ్చట్లు:

తిరుమలరాయుడి బ్యాంక్ డిపాజిట్లపై శనివారం టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది.30.6.2019 నాటికి ₹ 13025.09 కోట్లు.30.9.2022 నాటికి  15938.68 కోట్లు నిల్వలున్నట్లు తెలిపింది.దాదాపు 10 టన్నుల పైబడి బంగారం వుంది. ఆ వివరాలు ఇలా వున్నాయి.ఎస్బీఐ (₹ 5358.11 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1694.25), బ్యాంక్ ఆఫ్ బరోడా (1839.36), కెనరా బ్యాంక్ (1351), యాక్సిస్ బ్యాంక్ (1006.20), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2122.85), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (779.17), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్లు (555.17), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (660.43), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (306.31), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (101.43), ఇండియన్ బ్యాంక్ (25.30), ఐసీఐసీఐ బ్యాంక్ (9.70), సప్తగిరి గ్రామీణ3 బ్యాంక్ (99.91), యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (18.54), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.28), కరూర్ వైశ్యా బ్యాంక్ (4.37), ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (4.0), ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (1.30)306.2019 నాటికి మాత్రమే వున్నా నిల్వ: (ఆ తరువాత క్రింది బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదు)సౌత్ ఇండియన్ బ్యాంక్ (1229.29), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1218.99), ఎస్ బ్యాంక్ (1170.0), ఫెడరల్ బ్యాంక్ (80.04), బ్యాంక్ ఆఫ్. ఇండియా (5.53).

Post Midle

బంగారు నిల్వలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 30.6.2019 వరకూ: 5387.56 కిలోలు. 30.9.2022 నాటికి నిల్వ: 9819.38 కిలోలు.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 30.6.2019 వరకూ: 1952.18 కిలోలు. 30.9.2022 నాటికి నిల్వ: 438.99 కిలోలు.మొత్తం

 

Tags: Srivari’s cash deposits in various banks are revealed

Post Midle

Leave A Reply

Your email address will not be published.